భోజనశాలలో భోజనం చేసే ముందు జపించవలసిన మంత్రం ఏది?

0

భోజనశాల లో భోజనముకు ముందు ఈ క్రింది మంత్రం చదవి భుజించడం ఎంతో మంచిది  

బ్రహ్మర్పణం బ్రహ్మ హవిహి 
 బ్రహ్మా గ్నౌ బ్రహ్మణా హుతం 
 బ్రహ్మైవతేన గన్తవ్యం 
 బ్రహ్మై కర్మ సమాధినా (భగవద్గీత). 
అర్పణ చేయటం బ్రహ్మము. అర్పింపబడిన వస్తువు బ్రహ్మము. ఆ వస్తువు ను స్వీకరించు అగ్ని బ్రహ్మము.  ఇచ్చే యజమాని బ్రహ్మము. అంత బ్రహ్మ స్వరూపమైన ఈ క్రియ ద్వారా చేరుకోవలసినది కూడా బ్రహ్మమే.

 

Leave A Reply