మాంగళ్యధారణ సమయంలో మూడవ ముడి వదులుగా ఎందుకు వేయమంటారు?

0 32

“మాంగల్యం తంతునానేనా

  మమ జీవన హేతునా !”

నా సుఖ జీవనానికి హేతువైన సూత్రంతో ఈ మాంగల్యం నీ మేడలో ముడి వేస్తున్నాను. నువ్వు నూరేళ్ళు వర్ధిల్లాలి. అంటూ మొదటి రెండు ముళ్ళు గట్టిగా, మూడవ ముడి వదులుగా వేయమంటారు. మొదటి ముడి రెండు శరీరాలకు, రెండవ ముడి ఇరువురి మనసులను శాశ్వతంగా బంధించి వేస్తే… వానప్రస్థం తరువాత మోక్ష ప్రాప్తి కోసం ఇరువురు విడిపోవడానికి మూడవ ముడి వదులుగా వేయమంటారు. సప్తపదితో ఏర్పడిన అనుబంధంతో, భార్య దేవక్రుతమైన సఖి అవుతుంది. ఈ ఏడడుగుల బంధం ఏడేడు జన్మల బంధంగా మారి సుఖ సంసార జీవనానికి, ఆదర్శ గృహ జీవితానికి ఆనందమైన మార్గం వేస్తాయి.

- Advertisement -

- Advertisement -

 

Leave A Reply

Your email address will not be published.