పెళ్లిలో వధువు కి లేదా వరునికి బాసికం ఎందుకు కడతారు?

0
హిందూ సంప్రదాయంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యత వుంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటూ వుంటారు. రెండు కుటుంబాల కలయికగా పెళ్లి ని చెప్పవచ్చు. ఇక పెళ్ళిలో వధువు కి లేదా వరునికి బాసికం ఎందుకు కడతారు అంటే సుషుమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటాయి.ఇవి రెండు కలిసే చోటు ముఖంలోని  భ్రుమధ్యం,దీని పై చూపు సోకకుండా వుండటం కోసం ఆ ప్రదేశంలో బాసికాన్ని కడతారు.

Leave A Reply