జీలకర్ర బెల్లం

0
వధూవరుల పరస్పర ఆకర్షణకు గురి అయ్యేలా వేద ఋషులు దీనిని నిర్ణయించారని ఎప్పటి నుండో వున్న నానుడి.సహజీవనానికి చైతన్య పరిచే ఈ జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుంటారు.
జీలకర్ర బెల్లం వధూవరుల పరస్పర జీవశక్తులు ఆకర్శిమ్పబడును. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని బ్రహ్మరధం పై వుంచటం వలన అది తెరచుకుంటుంది.ఒకరినొకరు వసులవుతారు.హస్తమస్తక సంయోగం జరుగుతుంది.జీలకర్ర బెల్లంలోని పరమార్థం.

Leave A Reply