సప్తపది

1
వధూవరులు అగ్నిహోత్ర సమక్షంలో మంత్రం తో ఏడు అడుగులు కలిసి నడుస్తారు. ఇక్కడ మొదటి అడుగు అన్న సంవ్రుద్ధిని,రెండవ అడుగు వల్ల బలాన్ని ఇస్తుందని ,మూడవ అడుగు వల్ల ప్రతిఫలం అలాగే నాల్గవ అడుగుచే పుత్రాధికారమును,అయిదవ అడుగు వాళ్ళ సశ్యాదులనూ,ఆరవ అడుగు వల్ల ఋతు సంపదతో సంతానాన్ని,ఎడవ అడుగు చే ఋత్విజాదులను మరియు మహర్షుల అనుగ్రహాన్ని విష్ణుమూర్తి ఇవ్వాలని అనుకుంటూ,మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఏడడుగులు వేస్తారు.

Discussion1 Comment

Leave A Reply