రాశులు ఆకార స్వరూపాలు – part 1

0
రాశి ద్వారా జాతకుని లగ్నం,వారి జీవన స్వరూపం యొక్క స్వభావాలను  తెలుసుకోవచ్చును.ఇక్కడి నుండి ప్రతి రోజు రెండు రాశుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
మేషరాశి
అశ్వని, భరణి, కృత్తిక 1పా(Mar. 21- April 20) :
మేషమంటే గొర్రె.గొర్రెకు ఉండేతీవ్రత,కలహాశక్తి,ధైర్యం,బలం,వెనుక ముందు ఆలోచింపక ముందుకు అడుగు వేయటం,దూకుడుతనం,న్యాయకత్వ లక్షణాలు,కొండను కూడా ఢీకొట్టగలననే నమ్మకం. ఆశ,సాహసం కలిగి ఉందురు.మోసాలకు లోనగుదురు.మానవులకు సహాయపడుదురు.
    వృషభ రాశి

 

కృత్తిక 2, 3, 4 పా, రోహిణి, మృగశిర 1, 2పా(Apr. 21- may 21) :
వృషభరాశి అంటే ఎద్దు.స్ధిరత్వం కలిగి ఉంటుంది.పోషించే స్వభావం,ఎత్తైన భుజాలు,పెరిగిన కండలు,కాంతి కల కన్నులు,విశాలమైన ముఖం,గొడ్డు చాకిరీ చేయుదురు.ఓర్పు అధికం,ఇతరుల ఆదీనంలో ఉందురు.ఇతరులకు బాగా సహాయపడతారు.

Leave A Reply