రాశులు ఆకార స్వరూపాలు – part 2

0

ఈ రోజు  రోజు మరో  రెండు రాశుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: 

మిథున రాశి

మృగశిర 3, 4 పా, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా(May 22-June 21)

పురుషుడు ఒక చేత్తో గధ,స్త్రీ ఒక చేత్తో వీణ దరించిన స్వరూపం.బార్యా భర్తలు ఇద్దరు యుక్తా యుక్త జ్ఞానాని  కలిగి ఉందురు.కుటుంబమును పోషించెదరు.మానవతా ధృక్పదం కలిగి ఉంటారు.ఒకరి కోసం ఒకరు అనే భావన,వైవిధ్యం,కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత,కొంతకాలం ఆర్ధిక అనుకూలత,రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు.
కర్కాటక రాశి 
పునర్వసు 4పా, పుష్యమి, ఆశ్లేష(June 22-July 22)
ఎండ్రకాయ(పిత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన) కలిగి ఉంటారు.పురుగు స్వభావం,పట్టుదల,తప్పించుకొనే తెలివి తేటలు,స్వతంత్రత,అపకారం చేయుటకు వెనకాడక పోవటం,జల భూచరమైన ఆటుపోటులు,వృద్ధి క్ష్యయాలు,మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు.

Leave A Reply