రాశులు ఆకార స్వరూపాలు – part 3

0

ఈ రోజు  రోజు మరో  రెండు రాశుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: 

సింహ రాశి

మఖ, పుబ్బ, ఉత్తర 1పా(July 23-Aug 22)

మృగ స్వభావం,బిగ్గరగా అరుచుట,గాండ్రించుట,భయం కలిగించుట,స్వేచ్ఛగా సంచరించుట,జంకు బొంకు లేకపోవుట,అందరిని మించిపోవాలనే స్వభావం,న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు.

కన్య రాశి 

ఉత్తర 2, 3, 4పా, హస్త, చిత్త 1, 2పా(Aug. 23 -Sept. 23)

సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం,ఒక చేత్తో సస్యమును దరించిన స్త్రీ. కన్య పుష్పవతి కాని స్త్రీ. విశేషమైన ఊహాలు,సిగ్గు,లజ్జ,బిడియం,దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం,సభలో మాట్లాడుటకు భయం,పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు.స్త్రీకి ఉండే వాత్సల్యం,అభిమానం,బందు ప్రేమ.తన భాధను,శ్రమను ఇతరులు గుర్తించాలనే భావం కలిగి ఉంటారు.

Leave A Reply