రాశులు ఆకార స్వరూపాలు – part 4

0

ఈ రోజు  రోజు మరో  రెండు రాశుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: 

 

తులా రాశి

త్రాసు ధరించిన పురుషుడు.సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు.స్ధిర చిత్తమును కలిగి ఉంటారు.ధర్మా దర్మముల విచక్షణ,సమయోచితంగా ప్రవర్తించుట,ఇతరులకుసహాయపడుట,అవకాశాలు,ధనం,కాలం,సాధనాలు సరిగా వినియోగించుట చిన్న వస్తువులను,సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం.

 
వృశ్చిక రాశి

తేలు కనపడితే జనం చంపుతారు.కనుక ఇతరుల నుండి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తనం కలిగి ఉంటుంది.వృశ్చిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండే సూచనలు.తనకు ఈ మాత్రం హాని కలగకుండా చూసుకొనుచు,ఇతరులకు హాని కలిగించు మాటలు,పనులు చేయుదురు.వృశ్చిక రాశి వారికి పగ కలిగి ఉంటారు.

Leave A Reply