రాశులు ఆకార స్వరూపాలు – part 5

0
ఈ రోజు  మరో రెండు   రాశుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం:
  

ధనస్సు రాశి 

నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి వీళ్ళు ధరించిన మానవ రూపం.ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత,కార్యదీక్ష,పట్టుదల కలిగి ఉంటారు.కదలిక లేని స్వభావం,ఇతరుల ఆదేశానుసారం నడుచుకుందురు.
 
 
 
 

మకర రాశి

లేడి ముఖం కలిగి మొసలి రూపం కలిగి ఉన్న రూపం.లేడికి ఉండే సుకుమారం,లావణ్యత,నాజూకుతనం కలిగి ఉందురు.మొసలికి ఉండే పట్టుదల,పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం,ఏమి ఎరుగని మనస్తత్వం,సమయం చూసి పట్టు పడతారు.పట్టిన పట్టు వదలరు.
  

Leave A Reply