రాశులు ఆకార స్వరూపాలు – part 6

0

ఈ రోజు  చివరి  రెండు   రాశుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం:

కుంభ రాశి 
నీటి కుండను(ఖాళీ కుండ) ధరించిన మానవ రూపం.కొత్త నీరు,నవ జీవనం,బద్ధకస్తులు,చలనం లేక మొండిగా ఉండుట,ఏ విషయంలో అయిన త్వరగా బయట పడుదురు.సమర్ధులు,భద్ర పరుచుకుందురు.మీనా రాశి
రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం.ఒకరిని చూసి మరొకరు సర్ధుకుపోవటం,నీటి ప్రవాహంలో ప్రయాణం.సమయమును బట్టి వృద్ధి చెందగలరు.ఎరవేస్తే వలలో పడుతారు.ఆశ చూపిస్తే లొంగిపోతారు.

Leave A Reply