హనుమంతుడు ,సువర్చలకు సంబంధం ఏంటి ?

0 42
హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు,సూర్యుని కుమార్తె అయిన సువర్చల ఆ సమయం లో హనుమను చూసి ఇష్టపడింది, ఈ విషయం  ఎలాగో తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణ గా సువర్చలను వివాహమడమన్నాడు.దానికి హనుమంతుడు కలియుగాంతం అయ్యేవరకు ఆగితే వివాహం చేసుకుంటానని చెప్పాడట.  

Leave A Reply

Your email address will not be published.